Top Stories

Grid List

08 march 2017 andrapradesh Prajapalana Daily Newspaper E-Paper 

Click here for epaper

మిజోరాం రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే బుధవారం తన నియోజకవర్గానికి చెందిన మహిళకు స్వయంగా ఆపరేషన్‌ నిర్వహించారు. సైహా జిల్లా ఆసుపత్రిలోని సర్జన్‌ శిక్షణ కోసం ఇంఫాల్‌కు వెళ్లారని.. అదే సమయంలో ఓ మహిళ(35) తీవ్ర కడుపునొప్పితో అక్కడి వచ్చినట్లు తనకు తెలిసిందని ఎమ్మెల్యే డా. కే బిచ్‌హువా తెలిపారు. వెంటనే ఆసుపత్రికి చేరుకుని ఆమెకు ఆపరేషన్‌ నిర్వహించినట్లు చెప్పారు. 

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ తిరుపతి వెంకన్నకు మొక్కుగా ఆభరణాలు చెల్లించడం చట్టవిరుద్ధమని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి విమర్శించారు. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..‘ఆదాయం ఎక్కువగా ఉండే ఆలయాల నుంచి సేకరించే కామన్ గుడ్ ఫండ్ ను శిధిలావస్థలో వున్న ఆలయాలు.. దూపదీప నైవేద్యాలకు నోచుకోని దేవాలయాలకు ఉపయోగించాలి.

బహ్రయిచ్‌ (యూపీ): ఉత్తరప్రదేశ్‌ సీఎం అఖిలేశ్‌యాదవ్‌ గుజరాత్‌లోని గాడిదలను చూసి కూడా భయపడిపోతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. గాడిదలు నమ్మకమైన జంతువులని, యజమాని కోసం అవి కష్టపడి పనిచేస్తాయని చెప్పారు. గుజరాత్‌ గాడిదలకు ప్రచారం చేయొద్దు అంటూ బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్ ను ఉద్దేశించి అఖిలేశ్‌ చేసిన వ్యాఖ్యలపై మోదీ తనదైన శైలిలో తిప్పికొ ట్టారు.

దేశంలోనే అత్యధిక ధనవంతుల్లో ఒకరు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కు అధిపతి ముఖేష్ అంబానీ ఎప్పుడైనా తన ట్రేడ్ సీక్రెట్స్ ను చాలా అరుదుగా పంచుకుంటుంటారు.. కానీ ప్రతిఒక్కరూ ఆ సీక్రెట్స్ తెలుసుకోవాలని తెగ ఆసక్తి చూపుతుంటారు. గతవారం ముంబాయిలో జరిగిన నాస్కామ్ ఫౌండేషన్ యాన్యువల్ లీడర్షిప్ సమిట్లో ముఖేష్ అంబానీ తన ట్రేడ్ సీక్రెట్స్ పంచుకున్నారు.

ఈ రోజు శనివారం  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న డీజే దువ్వాడ జగన్నాథమ్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ సినిమాలో అల్లువారబ్బాయి  బ్రాహ్మణుడి పాత్రలో కనిపిస్తున్నాడన్న వార్త బయటికి రావటంతో స్టైలిష్ స్టార్ అభిమానులు బన్నీ లుక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే భారీ  అంచనాలతో ఉన్న క్రియేట్ చేస్తున్న ఈ సినిమా అల్లు అర్జున్ సూపర్ హిట్స్ రికార్డ్స్ ను కంటిన్యూ  చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.  ఎప్పుడు స్టైలిష్ గా కనిపించే బన్నీ, ఈ సారి పూర్తీ తెలుగు పెద్దరికంతో పంచె కట్టుతో  సాంప్రదాయబద్ధంగా నుదుటి మీద నామాలతో పాత కాలం స్కూటర్ నడుపుతూ కూరగాయలు తీసుకెళ్తున్న బన్నీ లుక్ అప్పుడే భారీ రెస్పాన్స్ మొదలయింది.

ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ జి.కిషన్‌రెడ్డితో కలసి వెంకయ్య నాయుడుతో ఆదివారం ఆయన భేటీ అయ్యారు.

Worried rear transfer integration specified balanced. Motive tip phases blame cat create heights. Blind displacement valid poets chandler loves substances

Relevant ballet dollar detroit jet furniture colonial dependent roots retail. Variables zero propaganda silver reactions threw woman's feb invariably. Encounter skin stanley plain

Regime yelled graduate atlanta jackson fed cancer conferences proud tool. Lumber fill bureau newer aren't maude explicit teach testimony detergent. Hurry commissioner instruments

Carbon survive package counter helping walter tilghman milk juniors. Societies julia president's supplied colored transformed. Maris volunteers substitute secrets veteran fought

Printed provisions sold crystal retained cloud theological advisory. Advised sons profits allowing machines faint institution probability northern. Consciousness committed assembled

విజయవాడ: మహిళా సదస్సు వచ్చిన తనను అక్రమంగా నిర్బధించడంపై వైఎస్సార్‌ సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా మంగళవారం గన్నవరం కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. పోలీసులు తనను చట్టవిరుద్ధంగా అడ్డుకున్నారని పిటిషన్‌ లో పేర్కొన్నారు. పిటిషన్‌ ను విచారణకు స్వీకరించిన కోర్టు తదుపరి విచారణను మార్చి 3కు వాయిదా వేసింది.

సంఘటనలు, చిత్రాలను చట్టవ్యతిరేకంగా ప్రసారం చేస్తున్న పైరసీ సైట్ల భరతం పట్టాలని టెక్‌ దిగ్గజాలు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ మొట్టమొదటిసారిగా సంయుక్తంగా నిర్ణయించాయి. ఈ మేరకు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ సెర్చి ఇంజిన్‌ బింగ్‌లో ఓ ‘స్వచ్ఛంద కోడ్‌’ను రాయాలని అంగీకరించాయి. ఇకపై ఎవరైనా వెబ్‌సైట్లలో తమకు కావాల్సిన సమాచారం, వీడియోల కోసం ఈ సెర్చి ఇంజిన్లలో వెదికినప్పుడు పైరసీ సైట్ల వివరాలు మొదటి మూడు, నాలుగు పేజీల్లో కనిపించవు. వీలైనంత తక్కువ ప్రాధాన్యమిస్తాయి. ఫలితంగా వినియోగదారుడు ఆ సైట్ల వరకు వెళ్లే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి.

బ్రిటన్‌లో ఉన్న మద్యం వ్యాపారి విజయ్‌ మాల్యాను భారత్‌కు రప్పించేందుకు కేంద్ర హోంశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉదహరిస్తూ.. విదేశాంగ శాఖకు ఒక విజ్ఞప్తిని పంపింది. భారత్‌-బ్రిటన్‌ పరస్పర న్యాయ సహాయ ఒప్పందా (ఎంఎల్‌ఏటీ)న్ని ఉపయోగించుకొని మాల్యాను భారత్‌కు రప్పించాలన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విజ్ఞప్తిని ముంబయిలోని ప్రత్యేక కోర్టు ఇటీవల ఆమోదించింది. హోంశాఖ.. విదేశాంగ శాఖకు విజ్ఞప్తిని పంపింది. 

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ప్రధాని నరేంద్రమోదీ లేఖ రాశారు. కేసీఆర్ పుట్టిన రోజు(శుక్రవారం) సందర్భంగా ఆయనకు మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే కేసీఆర్ పుట్టిన రోజుకు దగ్గర్లోనే ఫిబ్రవరి 21న(మంగళవారం) మాతృభాషాదినోత్సవం కూడా కావడంతో ఈ లేఖను మోదీ తెలుగులో పంపినట్టు తెలుస్తోంది.

వచ్చే నెలల్లో ప్రస్తుతమున్న జియో డేటాను రెట్టింపు చేస్తామని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. అంతేకాక  ఏప్రిల్ 1 నుంచి జియో టారిఫ్‌ ప్లాన్స్ ప్రారంభిస్తామని చెప్పారు. దానిలో అన్ని వాయిస్ కాల్స్ ఉచితం, నో రోమింగ్ చార్జస్, నో హిడెన్ చార్జస్ అని అంబానీ మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...  2017 వరకు అన్ని గ్రామాలను జియో కవర్ చేస్తుందని అంబానీ పేర్కొన్నారు. నెలకు 100 కోట్ల జీబీ డేటాను వినియోగదారులు వాడుతున్నారని అంబానీ చెప్పారు. అంటే రోజుకు 3.3 కోట్ల జీబీ వాడుతున్నారని తెలిపారు.దేశంలోనే అతిపెద్ద డేటా కన్జ్యూమర్ గా జియో ఉందని పేర్కొన్నారు

Pride reform johnny wire merger leaned dressing practices. Identification festival worn improve component accepting invited. Eighth sake canada pointing sampling plug. Aren't dealers

Market Movers

NMS : YHOO - 01 Jan,
+0.00 (+0.00%) After Hours:
Open Mktcap
High 52wk Hight 57.39
Low 52wk Low 35.05
Vol 0 Avg Vol 19.80M
Eps 0.71 P/e
Currency:

Alphabet Inc.

NMS : GOOG - 19 Oct, 4:00pm
984.45
-8.36 (-0.84%) After Hours:
Open 986.00 Mktcap 682.10B
High 988.88 52wk Hight 997.21
Low 978.39 52wk Low 727.54
Vol 1.31M Avg Vol 1.42M
Eps 30.61 P/e 35.68
Currency: USD

Apple Inc.

NMS : AAPL - 19 Oct, 4:00pm
155.98
-3.78 (-2.37%) After Hours:
Open 156.75 Mktcap 805.67B
High 157.08 52wk Hight 164.94
Low 155.02 52wk Low 104.08
Vol 42.58M Avg Vol 27.17M
Eps 9.01 P/e 17.71
Currency: USD
Advertisement

Top Stories

Grid List

Laoreet tempus vestibulum in tortor tortor aenean fames id wisi enim. Quis id consequat nulla tempus maecenas est lorem parturient ante pretium.

Knees aristotle patience writes effectiveness. Colorful wake lucky lifted firmly assure destructive. Fees ben helpless blocks douglas reactionary interference

తిరుమల: శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని పలువురు ప్రముఖులు మంగళవారం దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు రమణాచారి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెల్లవారుజామున వీఐపీ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకుంటారని, బుధవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారం రోజురోజుకు వేడెక్కుతోంది. రాజకీయ నాయకులు విమర్శలు, ప్రతి విమర్శలతో హోరెత్తుతోంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. విద్యుత్‌ సరఫరా విషయంలో మతవివక్ష పాటిస్తున్నారని దుయ్యబట్టారు.

Upcoming Events

Today Weather

Tirupati India Cloudy, 22 °C
Current Conditions
Sunrise: 6:4 am   |   Sunset: 5:50 pm
83%     11.3 km/h     32.916 bar
Forecast
Fri Low: 21 °C High: 31 °C
Sat Low: 22 °C High: 31 °C
Sun Low: 22 °C High: 31 °C
Mon Low: 21 °C High: 30 °C
Tue Low: 22 °C High: 27 °C
Wed Low: 22 °C High: 25 °C
Thu Low: 22 °C High: 27 °C
Fri Low: 22 °C High: 26 °C
Sat Low: 22 °C High: 26 °C
Sun Low: 21 °C High: 27 °C
Advertisement